
Kids Telugu Bedtime Stories Podcast
మాయ రాయి కాదు.. మాగ్నెట్!
రాము, సోములకు దొరికిన ఒక వింత నల్లటి రాయి కథ. ఆ రాయిలో ఉన్న మాయ ఏంటి? అది అయస్కాంతం ఎలా అయ్యింది? సైన్స్ టీచర్ రఘురాం గారు చెప్పిన ఆసక్తికరమైన సైన్స్ కథను ఈరోజు పాడ్కాస్ట్లో విందాం! ##TeluguStories##KidsPodcast##ScienceForKids##MoralStories##TeluguAudiobook##MagnetHistory



