
Ep-26 అర్జునుడి యుద్ధం — అజ్ఞాతవాసం ముగింపు
భీష్ముడు అజ్ఞాతవాసం ముగిసిందని సభలో ప్రకటించాడు! కర్ణుడు — అశ్వత్థామ మధ్య వాక్సమరం! అర్జనుడు దేవదత్తం శంఖం ఊది యుద్ధరంగంలోకి దూసుకొచ్చాడ! గురువు ద్రోణాచార్యుడికి నమస్కరచి యుద్ధం మొదలుపెట్టాడు! కృపుడు, ద్రోణుడు, అశ్వత్థామ









