
Rebellion | Jiddu Krishnamurti। Part 22 | విశ్వవిఖ్యాత తత్త్వవేత్త । జిడ్డు కృష్ణమూర్తి । 22 వ భాగం
ప్రపంచ గురువుగా ఎదురు చూసిన వ్యక్తి… అదే ప్రపంచానికి “నన్ను అనుసరించవద్దు” అని చెప్పినవాడు Jiddu Krishnamurti. మదనపల్లెలో జన్మించిన ఒక సాధారణ బాలుడు ప్రపంచ మేధావులను ఆలోచింపజేసిన తత్వవేత్తగా ఎలా మారాడో ఇదే ఆ కథ. మతాలు, గ







